ఇవిఎం కుంభకోణంపై దేశవ్యాప్త ఉద్యమం

 ప్రజా తీర్పును తప్పుదోవ పట్టిస్తున్న ఇవిఎం కుంభకోణంపై జనవరి 16 నుంచి ఏప్రెల్‌ 26 వరకు కాశీ నుంచి కన్యాకుమారి వరకు జాతా నిర్వహించనున్నట్లు బామ్‌సెఫ్‌, భారత్‌ ముక్తిమోర్చా జాతీయ సమ్మేళనం తీర్మానిచింది. బామ్‌సెఫ్‌, మూలవాసీ, భారత్‌ ముక్తిమోర్చా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూలులో

Continue Reading